E.G: రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జనతా భారతి కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ ఇనా ర్జ్ రేలంగి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వికలాంగుల ఆర్థిక సహాయం, భూ సమస్యలు, పార్కు రోడ్డు అభివృద్ధి తదితర అంశాలపై వినతిపత్రాలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె తెలిపారు.
వార్తలు
'సమస్యల పరిష్కారమే లక్ష్యం'


