NTR: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం 1వ వార్డు అనాసాగరంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వార్తలు
నందిగామలో ప్రజా దర్బార్


