KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకి అందజేశారు. వివాహ వేడుకకు తప్పక హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు.
వార్తలు
సీఎంని ఆహ్వానించిన ఎమ్మెల్యే


