పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు తాను వ్యక్తిగత కారణాలు, ఫిట్‌నెస్ సమస్యల వల్లే దూరంగా ఉన్నట్లు విండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ స్పష్టం చేశాడు. తాను సెలక్షన్‌కు అందుబాటులో లేనంటూ హెడ్‌కోచ్ డారెన్ సామీ వివాదాస్పద రీతిలో మాట్లాడటాన్ని అతడు తీవ్రంగా ఖండించాడు. సామీ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కావడం లేదన్నాడు.
క్రీడలు
డారెన్ సామీ వ్యాఖ్యలపై జోసెఫ్ ఆగ్రహం


