హైదరాబాద్: 28°C
క్రీడలు

రికార్డుకు చేరువలో KL రాహుల్‌

భారత స్టార్ ప్లేయర్ KL రాహుల్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.  ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో రాహుల్‌ 170 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. కెరీర్‌లో ఒక్క బంతి కూడా బౌలింగ్‌ చేయకుండా ఈ ఘనత సాధించనున్న తొలి భారత ఆటగాడిగా రాహుల్‌ నిలవనున్నాడు.