భారత క్రికెటర్ అజింక్య రహానేపై హీరో విక్రాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. రికార్డుల కంటే ప్రమాణాలు నెలకొల్పి, జట్టుకోసం నిస్వార్థంగా ఆడాడని కొనియాడాడు. ప్రచారం అవసరం లేకుండా నిజమైన ప్రతిభ, హుందాతనంతో రాహుల్ ద్రవిడ్‌కు అసలైన వారసుడిగా నిలిచాడని, అతడి అంకితభావం తరతరాలపాటు స్ఫూర్తిదాయకమని ‘ధన్యవాదాలు జింక్స్’ అంటూ పోస్ట్ చేశాడు.
క్రీడలు
రహానేపై హీరో ప్రశంసలు


