హైదరాబాద్: 28°C
క్రీడలు

శ‌త‌క్కొట్టిన ఇమేషా.. చిత్తుగా ఓడిన‌ పాక్

సొంత‌గ‌డ్డ‌పై శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టు గ‌ర్జించింది. డంబుల్లా వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో శ్రీలంక ఓపెన‌ర్ ఇమేషా దులాని 101 నాటౌట్ అజేయ సెంచ‌రీ చేయ‌డంతో PAKపై ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. పాక్ విధించిన 177 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.