KDP: ప్రొద్దుటూరులో ఈ రోజు 25వ వార్డు శాంతకుమారి వీధిలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచనల మేరకు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పలువురు వార్డు నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
ప్రొద్దుటూరులో ‘ఇంటింటికి తెలుగుదేశం’


