అన్నమయ్య: మదనపల్లిలో 33 ఏళ్ల సేవల అనంతరం పదవీ విరమణ పొందిన లక్కిరెడ్డిపల్లి ఏఎస్సై సీ. మస్తానయ్యను జిల్లా ఎస్పీ ధీరజ్ కఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆయన సేవలను కొనియాడుతూ.. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొని మస్తానయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
33 ఏళ్ల పోలీసు సేవలకు ఘన వీడ్కోలు


