హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు

RR: కొండాపూర్ సర్వే నంబర్ 59లోని 19 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. హద్దుల మేరకే ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ యంత్రాంగం సమక్షంలోనే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపింది. పి. సుధారాణి పిటిషన్‌పై స్పందిస్తూ సర్వే నంబర్ 60లోకి తాము వెళ్లలేదని పేర్కొంది.