హైదరాబాద్: 28°C
వార్తలు

కమిటీల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణ

జనగామ జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీల నియామకం కోసం నేటి నుండి ఆశావాహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతిపక్ష పార్టీల ఆరోపణను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని నేతలు పిలుపునిచ్చారు.