NDL: డోన్ పట్టణంలోని 5 వార్డు లో TDP నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 5వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ MLA కోట్ల ప్రకాష్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను విని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
వార్తలు
ప్రజలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే


