హైదరాబాద్: 28°C
వార్తలు

అన్న కొడుకు పై చిన్నదాన దాడి

NLR: బుచ్చిడిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అన్న కొడుకు పై చిన్ననాన్న శివకుమార్ ఇనుప రాడ్డుతో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. దాడిలో నాగ కార్తీక్ తలమైన గాయాలు కాగా నెల్లూరులో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.