హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రారంభమైన 'మన్యం సవారీ' బైక్ ర్యాలీ'

PPM: సీతంపేటలో 'మన్యం సవారీ' బైక్ ర్యాలీ వైభవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కు వద్ద దీన్ని ప్రారంభించారు. ప్రకృతి అందాల నడుమ సాగిన ఈ ర్యాలీ సున్నపుగెడ్డ జలపాతం వరకు ఉత్సాహంగా కొనసాగింది.