CTR: ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మను ప్రత్యేక అలంకారంలో అలంకరించారు. అనంతరం అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వార్తలు
ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ


