గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు మరో 2 పతకాలు దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్ మెన్స్ 110KG+ కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించాడు. స్నాచ్‌లో 176 kgలు, క్లీన్& జర్క్‌లో 212 KGలు మొత్తంగా 388 KGలు ఎత్తి సిల్వర్ సాధించాడు. అటు డిస్కస్‌త్రో విభాగంలో సీమా కాంస్య పతకాన్ని సాధించింది. వీటితో CWGలో భారత పతకాల సంఖ్య 17కు చేరింది.
క్రీడలు
లవ్‌ప్రీత్‌కు రజతం.. సీమాకు కాంస్యం


