AP: రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక అవుట్‌లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో రేపటి నుంచి తక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తారు. స్టీమ్ రైస్ kg రూ.52, రా రైస్ kg రూ.50కి అందిస్తారు. ఈ అవుట్‌లెట్లలో BPT, KNR రకాల బియ్యం ఇవ్వనున్నారు. AP వ్యాప్తంగా 130 రైతు బజార్లలో, 500కు పైగా రైస్ మిల్లుల వద్ద బియ్యం విక్రయానికి ఏర్పాట్లు చేశారు.
వార్తలు
రేపటి నుంచి తక్కువ ధరకే బియ్యం


