KNR: శంకరపట్నం TPUS ఆధ్వర్యంలో జరగనున్న చలో హైదరాబాద్ ధర్నా పోస్టర్‌ను M.E.O లక్ష్మీనారాయణ గురువారం ఆవిష్కరించారు. CPS రద్దు, PRC అమలు, పెండింగ్ DAల చెల్లింపు, KGBV, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తపస్ మండల అధ్యక్షుడు కామిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కట్కూరి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
చలో హైదరాబాద్ ధర్నా పోస్టర్ ఆవిష్కరణ


