PDPL: గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రహదారిపై వర్షపు నీరు నిలిచి గురువారం రాకపోకలకు అంతరాయం. ఇటీవల కల్వర్టు మరమ్మతులు చేసినా నాలాల్లో పూడిక వల్ల నీరు రోడ్డుపైనే చేరింది. వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే పూడిక తొలగించి, నీటిని కాలువల ద్వారా తరలించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
రహదారిపై వర్షపు నీటితో రాకపోకలకు అంతరాయం


