దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ జోబర్గ్ సూపర్ కింగ్స్ కొత్త ప్రధాన కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్ నియమితులయ్యాడు. గతంలో ఆ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. దీంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, IPLలో చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్లకు ఆడి అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
క్రీడలు
సూపర్ కింగ్స్ కొత్త కోచ్‌గా ఆల్బీ మోర్కెల్


