BPT: పదవీ విరమణ పొందుతున్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జి. గంగాధర్ గౌడ్ అందించిన సేవలు ప్రభుత్వానికి, పరిపాలనకు అమూల్యమైనవని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. శుక్రవారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా, గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్ దంపతులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.
వార్తలు
DRO గంగాధర్ గౌడ్‌కు సన్మానం


