ప్రకాశం: గిద్దలూరు (మం) వెల్లుపల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం మిరప పంట బీమాపై రైతులకు అవగాహన కల్పించారు. జూలై 31లోపు ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందాలని సూచించారు. అనంతరం దిగువమెట్టలో మామిడి రైతులకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)పై శిక్షణ ఇచ్చి, 15 ఎకరాల్లో విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు.
వార్తలు
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్‌పై శిక్షణ


