ASR: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతున్నాయని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కేశవరావు అన్నారు. ఈ మేరకు గురువారం డిగ్రీ విద్యార్ధులకు నా జిల్లా టేక్ ఆఫ్ అవుతుంది అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
వార్తలు
విమానాశ్రయంపై వ్యాసరచన పోటీలు


