హైదరాబాద్: 28°C
వార్తలు

పారిశ్రామికవేత్తలతో మీట్ అండ్ గ్రీట్

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన గురువారం సాయంత్రం జిల్లా పారిశ్రామికవేత్తలతో మీట్ అండ్ గ్రీట్ పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.