SKLM: ఆమదాలవలస మండలం నెల్లిపర్తిలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మూడు సంవత్సరాల క్రితం 100 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులతో సందడిగా ఉన్న పాఠశాల ప్రస్తుతం కేవలం ఐదుగురు విద్యార్థులు, ఒకే ఉపాధ్యాయుడితో కొనసాగుతోంది. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు క్రమబద్ధమైన బోధన అందడం లేదని గ్రామస్తులు తెలిపారు.
వార్తలు
ఐదుగురు విద్యార్థులకు ఒక్కరే టీచర్


