హైదరాబాద్: 28°C
వార్తలు

రేషనలైజేషన్, ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌పై చర్చ

JN: పాలకుర్తి మండల కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ),ఈఆర్‌ఓ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలు, ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియపై అధికారులు చర్చించారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.