కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. నీరజ్ చోప్రా (79.61 మీ.), రోహిత్ (78.37 మీ.), యశ్ వీర్ (78.36 మీ.) ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఈ అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభతో సత్తా చాటారు. శుక్రవారం రాత్రి ఫైనల్ జరగనుంది.
క్రీడలు
జావెలిన్ ఫైనల్‌లో ముగ్గురు భారత అథ్లెట్లు


