హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అథ్లెటిక్ జట్టుకు వశిష్ట విద్యార్థుల ఎంపిక

PLD: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. హామర్ త్రోలో ఆర్.సాయిమణికంఠ ప్రథమ, షాట్‌పుట్, 400 మీటర్ల పరుగులో మరో ఇద్దరు ద్వితీయ స్థానాలు సాధించి జిల్లా అథ్లెటిక్ జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఆగస్టు 11 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.