BPT: బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి బాపట్ల, చీరాల, పర్చూరు, చెరుకుపల్లి, వేమూరు కేంద్రాల్లో నేరుగా బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. రైస్ మిల్లర్లతో సమావేశమై ధరలు తగ్గించాలని సూచించారు. సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, ముడి బియ్యం రూ.50కు విక్రయించాలని చెప్పారు.
వార్తలు
ఆగస్టు 1 నుంచి బియ్యం విక్రయ కేంద్రాలు


