BPT: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మ, పులివర్తి నానితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
వార్తలు
సింహాచలంలో ప్రత్యేక పూజలు


