అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు రహానే అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ BCCI 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసింది. క్రికెటర్‌గా ఆయన సాధించిన అద్భుత విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంది. రిటైర్మెంట్ తర్వాతి చాప్టర్‌కు ‘ఆల్ ది బెస్ట్’ తెలిపింది.
క్రీడలు
రహానే రిటైర్మెంట్ స్పందించిన BCCI


