హైదరాబాద్: 28°C
క్రీడలు

3 దేశాలు, 12 మైదానాల్లో WC మ్యాచ్‌‌లు

2027 వన్డే వరల్డ్ కప్ గురించి ICC కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మెగా టోర్నీని మూడు దేశాల్లోని 12 వేదికల్లో నిర్వహిస్తున్నట్లు ICC ప్రకటించింది. సౌతాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియాలోని ఒక స్టేడియంలో మ్యూచులు జరుగుతాయని వెల్లడించింది. ఈ మెగా టోర్నమెంట్ 2027 అక్టోబర్ 4న ప్రారంభమై.. నవంబర్ 21వ తేదీ వరకు జరుగుతుంది. 2027 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి.