హైదరాబాద్: 28°C
క్రీడలు

నా ఫేవరెట్ టెస్ట్ భాగస్వామి నువ్వే 

అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో విరాట్ కోహ్లీ భావోద్వేగంగా స్పందించాడు. "జింక్స్, అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. భారత క్రికెట్‌కు నువ్వు విశేష సేవలు చేశావు. స్లిప్స్‌లో అత్యంత నమ్మకమైన ఫీల్డర్, నాకు ఇష్టమైన టెస్ట్ భాగస్వామివి. రిటైర్మెంట్ అనంతర జీవితంలో కూడా విజయాలు సాధించాలని దేవుడిని కోరుకుంటున్నా" అని పేర్కొన్నాడు.