అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించడంతో KKR యాజమాన్యం కొత్త కెప్టెన్ వేటలో పడింది. ప్రస్తుతానికి కెప్టెన్ రేసులో రింకూ సింగ్, కామెరాన్ గ్రీన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, యువ ఆటగాడు అంగ్రిష్ రఘువంశీ పేరు కూడా పరిశీలనలో ఉంది. దీంతో రాబోయే సీజన్‌కు యాజమాన్యం కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
క్రీడలు
KKR కొత్త సారథి ఎవరు?


