హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ హెడ్ కోచ్, న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ బ్రెండన్ మెక్‌కలమ్ వైదొలగడంతో అతడి స్థానంలో ఈసీబీ ఫ్లెమింగ్‌ను ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల జట్లకు మెక్‌కలమే కోచ్‌గా వ్యవహరిస్తాడు.