JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ బాక్స్‌ను తెరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నిర్భయంగా బాక్స్‌లో నమోదు చేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను గోప్యంగా స్వీకరించి, సత్వర పరిష్కారానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
వ్యాపారం
ప్రభుత్వ పాఠశాలలో గ్రీవెన్స్ బాక్స్ ప్రారంభం


