హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 73.84 పాయింట్లు నష్టపోయి 77854.31 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 1.10 పాయింట్ల నష్టంతో 24316.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.32గా ఉంది.