హైదరాబాద్: 28°C
వ్యాపారం

ALERT: నేటితో ముగియనున్న గడువు

ఐటీఆర్ దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. నిన్న ఒక్కరోజు 30 లక్షల మంది రిటర్న్‌లు దాఖలు చేశారు. గడువు దాటితే డిసెంబరు 31 వరకూ బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయొచ్చు. అయితే, మొత్తం ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారు రూ.5 వేలు, ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు రూ.1,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.