USలో రోబో ట్యాక్సీలు తిరగనున్నాయి. అమెజాన్‌కు చెందిన 'జూక్స్' పూర్తిగా స్టీరింగ్, పెడల్స్ లేని రోబో ట్యాక్సీల వాణిజ్య సర్వీసులకు ఫెడరల్ అనుమతి పొందింది. లాస్ వెగాస్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో ఇప్పటివరకు ఫ్రీగా సేవలు అందించిన ఈ కార్లు, ఇకపై ఛార్జీలతో ప్రయాణికులను రవాణా చేయనున్నాయి. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా నిబంధనలు మారుతున్నాయి.
వ్యాపారం
స్టీరింగ్ వీల్ లేకుండానే రోబో ట్యాక్సీలు..ఎక్కడంటే..?


