హైదరాబాద్: 28°C
వ్యాపారం

5.9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు

2026- 27 మదింపు సంవత్సరానికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. జులై 31 నాటికి 5.9 కోట్లకు పైగా ITRలు దాఖలయ్యాయని చెప్పింది. అలాగే సెప్టెంబర్ 16 నాటికి 7.3 కోట్లకు పైగా ITRలు దాఖలైనట్లు పేర్కొంది. ITR-1, ITR-2 దాఖలు చేయడానికి నిన్నటితో సమయం సమయం ముగిసినందున.. ఇకపై ITR దాఖలుకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.