జూలైలో యూపీఐ లావాదేవీలు రికార్డు సృష్టించాయి. గత నెలలో రూ.29.88 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. గతేడాది జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 22 శాతం వృద్ధి చెందింది. డిజిటల్ చెల్లింపుల వినియోగం దేశవ్యాప్తంగా మరింత పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యాపారం
జూలైలో రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు


