హైదరాబాద్: 28°C
వార్తలు

కైదంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం

MDK:అల్లాదుర్గం మండలం కైదంపల్లి గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నహైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.