హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి

MDK: పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలను తప్పనిసరిగా పట్టించాలని సర్పంచ్ స్వామి, అంగన్వాడీ టీచర్లు కవిత, అంజమ్మ, ఏఎన్ఎం విజయలక్ష్మి సూచించారు. తూప్రాన్ మండలం యావాపూర్ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవం చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి అరుంధతి, ఆశా కార్యకర్త రాణి పాల్గొన్నారు