హైదరాబాద్: 28°C
క్రీడలు

'ప‌త‌కాలు చూసి మురిసిపోవ‌ద్దు'

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న‌ కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ ప‌త‌కాల పంట పండిస్తున్న వేళ 'IOA' అధ్యక్షురాలు పీటీ ఉష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప‌త‌కాలను చూసి మురిసిపోవ‌ద్ద‌ని, ఆసియా గేమ్స్ రూపంలో మ‌న ముంగిట అస‌లైన స‌వాల్ ఉంద‌ని పేర్కొంది.