దులీప్ ట్రోఫీ 2026 కోసం సౌత్ జోన్ జట్టుకు భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఆగస్టు 30 నుంచి సెమీఫైనల్‌లో బరిలోకి దిగనుంది. భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా తిలక్ ఉన్నాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ–2026 టోర్నీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు.
క్రీడలు
తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు..!


