హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా స్థానంలో మరో పేసర్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2025-26 రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన నబీ, జట్టు తొలి రంజీ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఈ అవకాశం దక్కింనట్లు తెలుస్తోంది.