హైదరాబాద్: 28°C
క్రీడలు

'భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన'

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సాధిస్తున్న విజయంపై 'IOA' అధ్యక్షురాలు పీటీ ఉషా హర్షం వ్యక్తం చేసింది. 'మన బాక్సర్లు, అథ్లెట్లు పతకాలు సాధించి, వేదికపై భారత జాతీయ గీతం 'జనగణమన' మారుమోగుతున్న క్షణం దేశ ప్రజలందరికీ, ప్రతి భారతీయుడికి అత్యంత గర్వకారణం' అని తెలిపింది. 38 పతకాలలో 13 స్వర్ణాలు, 17 రజతాలు ఉండటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది.