శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో టీ20 సిరీస్‌ను కూడా పాక్ కోల్పోయింది. పాక్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్యాన్ని లంక 17.4 ఓవర్లలోనే ఛేదించింది.
క్రీడలు
శ్రీలంక చేతిలో పాక్ చిత్తు


