హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు భారీ షాక్‌

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు INDకు భారీ షాక్‌ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ అది నిజం కాదని సమాచారం​.