హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్: భారత్ జట్టు ఎంపిక

రాబోయే మహిళల ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు ఇదే: హర్మన్‌ప్రీత్ కౌర్ (C),  స్మృతి మంధాన (VC),  షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి. కమిలిని, అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్, నందిని గౌడ్.